KMR: జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా ప్రాంగణంలో శనివారం 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్- 14 విభాగం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దకొడఫ్గల్ (M)లోని వడ్లం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు శైలజ బాయ్, రామ్ చరణ్ ,అజయ్, మణికంఠ, శంకర్ జిల్లా స్థాయిలో సత్తా చాటారు. ఈ పోటీల్లో మొదటి స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక


