ADB: తెలంగాణ శాసనసభలో జీవో నెం. 3తో పాటు ఆదివాసీ చట్టాలు, ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రస్తావించిన MLA వెడ్మ బొజ్జు పటేల్‌కు కొమురం భీమ్ కాలనీ ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న MLA చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: MLA బొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం


