హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్ చైర్‌పర్సన్‌గా మస్తాన్ బాబు ప్రమాణ స్వీకారం

BHNG: చౌటుప్పల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) పర్సన్ ఇన్‌ఛార్జ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఈడ్దుల మస్తాన్ బాబు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా సహకార అధికారి కె నాగార్జున సమక్షంలో ఈడ్దుల మస్తాన్ బాబుతో పాటు పర్సన్ ఇన్‌ఛార్జ్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.