హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీ బలోపేతానికి కృషి'

PDPL: ధర్మారం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా నియమించబడిన మండల పార్టీ అధ్యక్షుడు రూపుల నాయక్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో రూప్ల నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, కార్యదర్శి కొత్త నరసింహమును కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ దామోదర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.