ASF: సిర్పూర్(టి)లోని ఓ ఇంట్లోకి ఉడుము దారితప్పి ప్రవేశించడంతో సమాచారం అందుకున్న బీట్ అధికారిణి రవీనా, బేస్ క్యాంప్ వాచర్ జాకీర్ రక్షించారు. అనంతరం సురక్షితంగా సమీప అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ఇళ్లల్లోకి ప్రవేశించే అడవి జంతువులను చంపడం చట్ట రీత్యా నేరమని, వన్యప్రాణులు గ్రామంలోకి ప్రవేశిస్తే అధికారులకు సమాచారం అందించాలని FRO శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
ఉడుమును రక్షించిన అటవీ సిబ్బంది


