హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJYM కేసముద్రం మండల అధ్యక్షుడిగా విజయ్

MHBD: కేసముద్రం మండల నూతన భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడిగా భూక్య విజయ్ ని నియమిస్తూ... జిల్లా అధ్యక్షుడు దిడ్డి మహేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో పదవి రావడానికి కృషి చేసిన బీజేపీ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.