SRPT: చిలుకూరు మండలంలోని కొండపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉపకేంద్రానికి చిలుకూరు నుంచి బేతవోలు మీదుగా తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాతలు గమనించి సహకరించాలన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


