హైదరాబాద్: 28°C
తెలంగాణ

21, 22 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు

SRPT: మునగాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 21, 22 తేదీలలో కోదాడ నియోజవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్- 14, అండర్- 17 విభాగాల్లో బాల బాలికలకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.