హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం

NRML: కడెం మండలం పెరిక పల్లెకు చెందిన ఎల్తపు సాయికుమార్ శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజుల నుంచి ఉపసర్పంచ్ భర్త వేధిస్తున్నాడని, తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ విషయంలో అడ్డుపడుతున్నాడని బాధితుడు ఆరోపించారు. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు