ADB: మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో శనివారం రాత్రి వినాయక స్వామిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులను అభినందించిన కలెక్టర్, నిమజ్జన కార్యక్రమాలను పోలీసు, రెవెన్యూ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ రాజర్షి షా బహుమతులు అందజేశారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా


