హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటెక్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ సెమిస్టర్-3, 5, 7 (రెగ్యులర్) పరీక్ష ఫీజు నోటిఫికేషన్ శనివారం రాత్రి విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా అక్టోబర్-1 వరకు, రూ.200 ఫైన్‌తో అక్టోబర్-3 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.