హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చవద్దు'

SRPT: సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మార్గం సాధన కోసం 60 రోజులుగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.