హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసా పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక

NRML:భైంసా పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీని DCC అధ్యక్షుడు, MLA వెడ్మ బొజ్జు ప్రకటించారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాలు, సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా టౌన్ అధ్యక్షుడు అరవింద్ సిఫార్సుతో 35 మందికి పదవులు కేటాయించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎండీ ఫారూక్ అహ్మద్, సయ్యద్ షాహిద్ నియమించారు. ప్రతిఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.