SRPT: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నర్సింహా పాలన, శాంతిభద్రతల నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కోదాడలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి పర్యవేక్షణలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను విజయవంతం చేయడంలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించారని పలువురు తెలిపారు.
తెలంగాణ
అధికారుల సమన్వయంపై పలువురు ప్రశంసలు


