హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత మాక్ టెస్ట్

HNK: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నేడు(20న) ఉచిత మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కేయూ బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డా.పుల్లా శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ విష్ణు ఐఏఎస్ అకాడమీ సహకారంతో ఉదయం 10 నుండి ఒంటి గంట వరకు కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ భవనంలోని కౌన్సెలింగ్ హాల్‌లో పరీక్ష ఉంటుందన్నారు.