HNK: హసన్‌పర్తి మండలం చింతగట్టు సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శిరీష్‌కుమార్ తెలిపారు. హసన్‌పర్తి, పెంబర్తి ప్రాంతాల్లోని వ్యవసాయ బావులకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


