హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

BDK: భద్రాచలం రాముల వారి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం, చిత్రకూట మండపం పరిసరాలను, గోశాల ప్రాంతాన్నీ, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.