హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మీర్జా ఇబ్రహీం బేగ్ దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న SP

NRML: నిర్మల్ ఇబ్రహీం బాగ్ హజరత్ మీర్జా ఇబ్రహీం బేగ్ దర్గా ఉత్సవాల్లో SP జానకి షర్మిల పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. పుణ్యమూర్తుల బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మానవతా దృక్పథంతో సామరస్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DSP శ్రీనివాస్, CIలు సమ్మయ్య, కృష్ణ, మతపెద్దలు, యువకులు పాల్గొన్నారు.