నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన వేడుకల్లో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ నిమజ్జన వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
'నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'


