HYD: తనపై ఎమ్మెల్యే అనర్హత వేటు పడిన తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన నేతలతో మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడవద్దని, ఇదంతా ఒక రకంగా మంచికేనని అన్నారు. మళ్లీ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ, అందరూ ఉత్సాహంగా, కలిసికట్టుగా పనులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మళ్లీ గెలిచి తీరుతాం: దానం


