BDK: మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, తిరుపతికి నూతన బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని శనివారం డిపో మేనేజర్ కె.శ్యాంసుందర్ తెలిపారు. మణుగూరు నుంచి హైదరాబాద్ BHELకు ప్రతిరోజూ రాత్రి 7,8,9 గంటలకు 3 సర్వీసులు నడుస్తాయని, భక్తుల సౌకర్యార్థం మణుగూరు నుంచి తిరుపతికి ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
మణుగూరు డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు


