ASF: కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేపాల కృష్ణ తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నవోదయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


