RR: సీఎంసీ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్‌నగర్ కొత్తకుంట వద్ద దీనిని నిర్మించనున్నారు. స్థల వివాదాల వల్ల నిర్మాణం కైతలాపూర్ నుంచి ఇజ్జత్‌నగర్‌కు మారింది. పర్యావరణ హితంగా నెట్-జీరో ఎనర్జీ, వాటర్, వేస్ట్, కార్బన్ ప్రమాణాలతో, 500 పైగా వాహనాల పార్కింగ్‌తో దీనిని రూపొందిస్తున్నారు.
తెలంగాణ
సీఎంసీ కార్యాలయ నిర్మాణానికి అడుగులు


