HNK:నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, క్రీడా మైదానాలు లేకుండా, అనుమతులు లేకుండా వరంగల్, హనుమకొండలో పుట్టగొడుగుల్లా స్కూళ్లు వెలిశాయని, విద్యాశాఖ తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల బాదుడు


