BDK: బూర్గంపాడు ఎస్‌బీఐ బ్యాంకులోని ఆధార్ కేంద్రం రెన్యువల్ ప్రక్రియ వల్ల 10 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆపరేటర్ రాజేశ్వరి తెలిపారు. కొత్త నమోదు, సవరణలు, మొబైల్ నంబర్ లింకింగ్ సేవల కోసం వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్రాన్ని పునఃప్రారంభించే తేదీని వెల్లడిస్తామని తెలిపారు.
తెలంగాణ
ఎస్‌బీఐ ఆధార్ కేంద్రం తాత్కాలికంగా బంద్


