హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి'

ASF: ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్, వాంకిడి CI కార్యాలయాన్ని కాళేశ్వరం జోన్-1 DIG అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. నేరాల నియంత్రణ, బాలికల భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ లలో 5ఎస్ విధానం అమలు చేసి రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలన్నారు.