SRCL: వేములవాడ సింగిల్ విండో కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా నూకలమర్రికి చెందిన వకుళభరణం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు, సొసైటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
సింగిల్ విండో ఛైర్మన్‌గా శ్రీనివాస్


