హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటరు జాబితా సవరణలో భాగస్వాములు కావాలి'

SRCL: వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో అఖిలపక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీవో కుమారి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫారం-6, 7, 8 ద్వారా చేర్పులు, తొలగింపులు, మార్పులు చేసుకోవచ్చన్నారు.