హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి ప్రత్యేక మార్గం విడుదల చేసిన పోలీసులు

KMM: ఖమ్మం రూరల్, రాపర్తి నగర్, బల్లేపల్లి, ఖానాపురం, టేకులపల్లి ప్రాంతాల గణేశ్ విగ్రహాలకు దంసలాపురం చేరుకునేందుకు పోలీసులు ప్రత్యేక మార్గం కేటాయించారు. బైపాస్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు ఎక్స్ రోడ్, జడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్, శ్రీరామ్ హిల్స్ మీదుగా దంసలాపురం చెరువుకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు భక్తులు పాటించాలని పోలీసులు ఆదేశించారు.