హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన సీపీ

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని వినాయక మండపాలను సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు.