హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల త్వరిత పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

NGKL: జిల్లా కోర్టులో శనివారం కోర్టు కోఆర్డినేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డా. సంగ్రామ్సింగ్ జి.పాటిల్ మాట్లాడుతూ.. పోక్సో, మహిళలపై నేరాలు, సైబర్ నేరాల్లో నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఎన్బీడబ్ల్యూలను వేగంగా అమలు చేయాలని సూచించారు.