హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి'

MNCL: అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మంచిర్యాల సీఐ హన్నన్ తెలిపారు. మంచిర్యాల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపాలని సూచించారు.