MDK: డీసీసీ నూతన అధ్యక్షుడిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి నియామకమయ్యారు. 'సంఘటన్ సృజన్ అభియాన్' కింద తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షులను కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులను విడుదల చేయగా, సంగారెడ్డి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చంద్రశేఖర్‌రెడ్డికి దక్కాయి.
తెలంగాణ
డీసీసీ అధ్యక్షుడిని ప్రకటించిన ఏఐసీసీ


