WNP: సౌర విద్యుత్ వినియోగంతో వనపర్తి ఐడీఓసీ విద్యుత్ బిల్లులో భారీగా ఆదా నమోదైంది. జనవరి - జూన్‌లో 14,53, 003గా ఉన్న బిల్లు, 2025 అక్టోబర్-2026 మార్చి మధ్య రూ.9,85,100కు తగ్గిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆరు నెలల్లో రూ.4,67,903 ఆదా అయిందన్నారు. ప్రజలు సౌర విద్యుత్ వైపు మళ్లాలని శనివారం సూచించారు.
తెలంగాణ
సూర్యుడి వెలుగుతో.. భారీ పొదుపు: కలెక్టర్


