హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

KNR: విద్యుత్‌ లైన్ల మరమ్మతు పనుల నేపథ్యంలో ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌-1, 2 ఏడీఈలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. కిడ్స్‌మాల్, విజయ్‌మహన్‌రెడ్డి ఆస్పత్రి, చర్చి ఏరియా, సవరన్‌స్ట్రీట్, మెడికవర్‌ సర్కస్‌గ్రౌండ్, పద్మనాయక కళ్యాణ మండపం, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాయం కలగనుంది.