JGL: జగిత్యాల టౌన్-2 పరిధిలో ఆదివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, టౌన్-1 పరిధిలో ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు కరెంట్ ఉండదని డీఈ కె.గంగారాం తెలిపారు. అరవింద్ నగర్, సాయిరాం నగర్, తహసీల్ చౌరస్తా, పాత బస్టాండ్, విద్యానగర్, బైపాస్, టవర్, టౌన్-3 పరిధిలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు భవాణి నగర్, కరీంనగర్ డైరీ, ఎస్పీ ఆఫీస్, రామాలయం పలు ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


