సంగారెడ్డి పట్టణంలోని రామమందిరం వినాయక మండపం వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా డోలక్ వాయిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భజన కళాకారులు పాల్గొన్న ఈ వేడుకలో జగ్గారెడ్డి భక్తి పారవశ్యం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
తెలంగాణ
VIDEO: డోలక్ వాయిస్తూ అలరించిన జగ్గారెడ్డి


