హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కరీంనగర్‌లోని కొన్ని కన్ఫెక్షనరీ దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్లలో కల్తీ ఆహార పదార్థాలను గుర్తించినట్లు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. హాసిని కంపెనీకి చెందిన సుమారు రూ.15 వేల విలువైన ఆహార నిల్వను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే వారిపై చర్యల తీసుకుంటామన్నారు.