GDWL: గద్వాల మండలం రేపల్లెలో జరిగిన ఘటనను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఎస్పీ శ్రీనివాసరావు శనివారం పర్యటించారు. కులాంతర వివాహం నేపథ్యంలో ఇల్లు కూల్చివేసిన ఘటనపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపట్టారు. కూల్చివేసిన ఇంటిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిస్థాయి చర్యలు చేపట్టిందన్నారు.
తెలంగాణ
రేపల్లెలో ఘటనపై ఎస్పీ పరిశీలన


