హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ST, SC, BC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐఏఎస్ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు ఫిరంగి తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 120 మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. OCT 5 నుంచి welfare.sriramsias.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.