హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి తీపి కబురు

MDK: గుర్తింపు పొందిన అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో రేపటి నుండి EHS ఉచిత వైద్య సేవలు పునఃప్రారంభం కానున్నట్లు పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అభిలాష్ అంతొల్లా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లో EHS మేనేజ్‌మెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలుపుతూ.. అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.