MHBD: మార్కెటింగ్ అధికారి (DMO), వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) సెక్రటరీలను బదిలీ చేస్తూ.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. DMO వెంకటేశ్వర్లు MLG జిల్లాకు బదిలీ కాగా, భద్రాద్రి కొత్తగూడెం DMO నరేందర్ MHBDకు రానున్నారు. AMC సెక్రటరీ శ్రీనివాసరాజు వర్ధన్నపేటకు బదిలీ కాగా, ఆయన స్థానంలో వెంకటేశ్వర్లు రానున్నారు.
తెలంగాణ
జిల్లా వ్యవసాయశాఖ DMO, AMC సెక్రటరీ బదిలీలు..!


