హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించవద్దని వినతి!

KMR: బిక్కనూర్‌కి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇతర ప్రాంతానికి తరలించవద్దని పట్టణ వార్డు సభ్యుడు జ్ఞాన ప్రకాష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన పాఠశాలను కామారెడ్డి మండలానికి తరలించడం సరికాదని పేర్కొన్నారు.