హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు బంజారాల సమస్యలపైన ధర్నా!

NZB: బంజారాల సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాకు బంజారా సోదరులు హాజరుకావాలని బంజారా సేవా సంఘం యువజన నాయకుడు ఇందల్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ద్వారా గిరిజనులకు అందాల్సిన సబ్సిడీలు అందకపోవడం పట్ల ధర్నా చేపడుతున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.