హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరిబాబు హత్య కేసులో నిందితుడు అరెస్ట్!

NZB: జిల్లా కేంద్రంలో జరిగిన హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు గంధం సంతోష్‌ను అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సాయి చైతన్య శనివారం తెలిపారు. హత్య కేసులో సంతోష్ తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ కుటుంబ సభ్యుల సహాయంతో ఈనెల 17న నగరంలో హరిబాబును హత్య చేసినట్లు సీపీ పేర్కొన్నారు.