హైదరాబాద్: 28°C
క్రీడలు

WAPL..'ఈ' ఛాంపియన్స్‌ శుభారంభం

WAPLలో అమరావతి 'ఈ' ఛాంపియన్స్‌ శుభారంభం చేసింది. వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన వైజాగ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పుష్పలత 60 రన్స్‌ చేసింది. ‘ఈ’ ఛాంపియన్స్‌ బౌలర్లలో దేవిక 2 వికెట్లు పడగొట్టింది.