హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐ కీలక నిర్ణయం..!

BCCI తన శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' పేరుతో ఒక చారిత్రక మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేడుకల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు సమాచారం.