హైదరాబాద్: 28°C
క్రీడలు

అట్టహాసంగా ప్రారంభమైన WAPL పోటీలు

మంగళగిరి స్టేడియంలో 'WAPL' పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీ ట్రోఫీని నారా బ్రాహ్మణి ఆవిష్కరించారు. ఈ వేడుకకు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హేమచంద్ర, గీతామాధురిల సంగీత కచేరీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.