హైదరాబాద్: 28°C
క్రీడలు

సత్తాచాటిన రంగలక్ష్మి.. వైజాగ్‌ టార్గెట్ ఎంతంటే..?

WAPLలో భాగంగా వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అమరావతి ‘ఈ’ ఛాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 163/4 పరుగులు చేసింది. పరస రంగలక్ష్మి 102 పరుగులతో (74 బంతుల్లో) సత్తాచాటింది. కాట్రగడ్డ దీక్ష 43 రన్స్‌ చేసింది. నీరగట్టు అనూష 10, దేవిక 6 రన్స్‌ చేశారు. వైజాగ్‌ బౌలర్లలో శరణ్య, రిషిక, శర్వాణి తలో వికెట్‌ తీశారు.