హైదరాబాద్: 28°C
క్రీడలు

WAPL..'ఈ' ఛాంపియన్స్ ఫస్ట్‌ బ్యాటింగ్‌

WAPLలో భాగంగా అమరావతి 'ఈ' ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన వైజాగ్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. నాలుగు జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లకూ మంగళగిరిలోని ఏసీఏ స్టేడియమే వేదిక. లీగ్‌ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 27న ఫైనల్లో తలపడతాయి.